Skip to main content

Featured Konvict

Pure Love Of Vrindaavan

  PURE LOVE శ్రీ కృష్ణుడు వ్రిందావన్ వదిలి అంటే తన మిత్రులను యశోదా మయ్యా నంద్ బాబా అందరినీ వదిలి  మథురా నగరం లో ఉంటున్న రోజుల్లో  ఒకరోజు శ్రీ కృష్ణుని కి తను పెరిగిన ఊరు అంటే వ్రిందావన్ చాలా గుర్తుకు వస్తుంది, గుర్తుకు రావడం అంటే ప్రతీ రోజు గుర్తుకు వస్తుంది కానీ ఆరోజు ఇంకా ఎక్కువగా గుర్తుకు వస్తుంది ఎంతలా అంటే ఏడ్చే అంతగా.  అయితే మథురా లో కృష్ణుడి తో పాటుగా తన ప్రియాతి ప్రియ మిత్రుడు కూడా ఉంటాడు తన పేరు ఉధవ్, రంగు లొనూ రూపం లోను జ్ఞానం లోను శ్రీ కృష్ణుడితో సరిపోలు  వాడు, బృహస్పతి యొక్క శిషుడు, జ్ఞానానికి తప్ప మరేదానికి అంతగా  ప్రాధాన్యత  ఇచ్చేవాడు కాదు , అయితే శ్రీ కృష్ణుడు తన మిత్రుడైన ఉధవ్ కి ప్రేమ యొక్క మహత్వాన్ని తెలియజేయాలి అని అనుకుంటాడు కానీ ఎప్పుడూ అవకాశం రాలేదు. ఒకరోజు కృష్ణుడు తన రాజ విధులను అన్నింటినీ ముగించుకుని వచ్చి తన గదిలో కూర్చుంటాడు, శ్రీ కృష్ణుడి గదిలో ఒక పెద్ద కిటికీ ఉంటుంది, అందులోనుండి చుస్తే వ్రిందావన్ లోని యమునా నదీ తిరం కనిపించేది, ఆ రోజు శ్రీ కృష్ణుడికి  వ్రిందావన్ చాలా గుర్తుకు వస్తుంది ఎంతైనా చిన్ననాటి నుండి అక్కడే పెర...

Purity of lord sri rama శ్రీ రాముని రూపం గొప్పతనం

🙏 జై శ్రీరామ్ 🙏

రాముడు కావాలంటే మనలోని కామాన్ని దూరం చేయాలి, ఎందుకంటే ఈ రెండూ ఒకచోట ఉండలేవు. రామవాంఛ కలవానికి కామవాంఛ ఎన్నటికీ ఉండదు. అలాగే కామవాంఛ కలవాడు రాముడిని ఆహ్వానించలేడు, శ్రీరాముని సన్నిదియందు కామము పటాపంచలైపోతుంది.

ఇప్పుడు నేను మీకు రామాయణం లోని ఒక  చిన్న సందర్బం వివరిస్తాను .

రావణుడు సీతాదేవి ని లంకకు తీసుకువచ్చి అశోకవనములో ఉంచి సీతా దేవిని తన వశపరుచు కోవడానికి సర్వ విధములా ప్రయత్నిస్తాడు, కానీ సీతాదేవి కనీసము చూడకపోగా ఒక గడ్డి పరకని రావణునికి చూపించి దీనికన్నా నీవు హీనమైన వాడివి అని అంటుంది,

ఒకరోజు మండోధరి ( రావణుని బార్య ) రావణునితో ఇలా అంటుంది.......

నాథా! సీతను స్వాదీనపరుచుకొనుటకు ఒక చక్కని ఉపాయము ఉన్నది అలకించండి అని అంటుంది.

అప్పుడు రావణాసురుడు ఏమిటి దేవి ఆ ఉపాయము అని అడగగా, మండోధరి ఇలా అంటుంది,

మీకు అనేక శక్తులు మరియు ఆదిసిద్దులున్నవి కదా! 
                          
                                                     ఈ క్షణమే మీరు అచ్చము శ్రీరామచంద్రుని వలె వేశమును ధరించి, సీత వద్ధకు వెల్లండి అప్పుడు తక్షణమే సీత మీ వశమగును అని చెప్పగా విని 

అప్పుడు రావణాసురుడు మండోధరి తో ఇలా అంటాడు.............

దేవి ఈ ఉపాయము వలన నాకు ప్రయోజనము ఏమీ లేదు. ఎందుకంటే

నేను ఎప్పుడైతే శ్రీరాముని ఆకృతిని ధరించుతానో అప్పుడు నాయందు గల కామము పలాయనమైపోవును (నశించిపోవును) 

శ్రీరాముని సన్నిదియందు కామము నిలువనేరదు కదా...........! దేవి అని అంటాడు 

                      🙏ఇదే నా శ్రీరాముడు🙏   

జై శ్రీరామ్ 
విశ్వ హిందూ పరిషత్ 
బజరంగ్ దళ్ 
శివశక్తి 
🙏

Comments

Popular posts from this blog

Moral Tale of Jatayuvu జటాయువు నీతి కథ

 ధర్మొ రక్షతి రక్షితః తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు. రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు. అప్పుడు  మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు.  "జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం  "ప్రభు శ్రీరాముడి" కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి   వణుకుతూనే ఉంది. మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. తాను  కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది. కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు  ఆరు నెలలు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను  చిరునవ్వు నవ్వుతున్నారు! ఈ దృశ్యం చాలా అలౌకికమైనది. రామాయణంలో జటాయువు శ్రీరాముడి ...

Pure Love Of Vrindaavan

  PURE LOVE శ్రీ కృష్ణుడు వ్రిందావన్ వదిలి అంటే తన మిత్రులను యశోదా మయ్యా నంద్ బాబా అందరినీ వదిలి  మథురా నగరం లో ఉంటున్న రోజుల్లో  ఒకరోజు శ్రీ కృష్ణుని కి తను పెరిగిన ఊరు అంటే వ్రిందావన్ చాలా గుర్తుకు వస్తుంది, గుర్తుకు రావడం అంటే ప్రతీ రోజు గుర్తుకు వస్తుంది కానీ ఆరోజు ఇంకా ఎక్కువగా గుర్తుకు వస్తుంది ఎంతలా అంటే ఏడ్చే అంతగా.  అయితే మథురా లో కృష్ణుడి తో పాటుగా తన ప్రియాతి ప్రియ మిత్రుడు కూడా ఉంటాడు తన పేరు ఉధవ్, రంగు లొనూ రూపం లోను జ్ఞానం లోను శ్రీ కృష్ణుడితో సరిపోలు  వాడు, బృహస్పతి యొక్క శిషుడు, జ్ఞానానికి తప్ప మరేదానికి అంతగా  ప్రాధాన్యత  ఇచ్చేవాడు కాదు , అయితే శ్రీ కృష్ణుడు తన మిత్రుడైన ఉధవ్ కి ప్రేమ యొక్క మహత్వాన్ని తెలియజేయాలి అని అనుకుంటాడు కానీ ఎప్పుడూ అవకాశం రాలేదు. ఒకరోజు కృష్ణుడు తన రాజ విధులను అన్నింటినీ ముగించుకుని వచ్చి తన గదిలో కూర్చుంటాడు, శ్రీ కృష్ణుడి గదిలో ఒక పెద్ద కిటికీ ఉంటుంది, అందులోనుండి చుస్తే వ్రిందావన్ లోని యమునా నదీ తిరం కనిపించేది, ఆ రోజు శ్రీ కృష్ణుడికి  వ్రిందావన్ చాలా గుర్తుకు వస్తుంది ఎంతైనా చిన్ననాటి నుండి అక్కడే పెర...

The Deal With Spirituality

  The Deal With SPIRITUALITY